Gorantla Madhav on Cyber Crime Case | పోలీసోడు, పొడువోడు కలిసి పొట్టోడిని తంతున్నారు
- వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ బుధవారం పోలీసుల విచారణకు రానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. గోరంట్లపై మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విజయవాడకు వెళ్లే ముందుకు అనంతపురంలో మీడియాతో గోరంట్ల మాధవ్ మాట్లాడారు.