YS Jagan took Oath As MLA: అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్
- ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు జగన్ ప్రమాణం చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ సహా సభా సభ్యులకు నమస్కరించి, ప్రొటెం స్పీకర్ ని కలిశారు.