Jagan talked about Lokesh Red Book | పిన్నెళ్లి చాలా మంచోడు.. అన్యాయంగా అరెస్ట్
- ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తు పెట్టకోవాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డిని జైలులో కలిసిన అనంతరం మాట్లాడిన జగన్, టీడీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ అంటూ పెట్టి అన్యాయంగా వైసీపీ నేతలపై దాడులు, కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.