Ys Jagan react on Tadipatri incident | తాడిపత్రిలో ఘటనపై జగన్ రియాక్షన్-ysrcp chief ys jagan react on tadipatri incident ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Jagan React On Tadipatri Incident | తాడిపత్రిలో ఘటనపై జగన్ రియాక్షన్

Ys Jagan react on Tadipatri incident | తాడిపత్రిలో ఘటనపై జగన్ రియాక్షన్

Published Aug 23, 2024 10:27 AM IST Muvva Krishnama Naidu
Published Aug 23, 2024 10:27 AM IST

  • సీఎం చంద్రబాబు మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఆయన మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆ పార్టీకి చెందిన న్యాయవాదులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీ అవసరం పార్టీకి, నేతలకు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.

More