వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చిన వైసీపీ అధినేత జగన్-ysrcp chief ys jagan meet family of immolate jawan murali naik ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చిన వైసీపీ అధినేత జగన్

వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చిన వైసీపీ అధినేత జగన్

Published May 13, 2025 03:29 PM IST Muvva Krishnama Naidu
Published May 13, 2025 03:29 PM IST

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందారు మురళీ. ఈ క్రమంలోనే వారి ఇంటికి వెళ్లిన జగన్ తల్లిదండ్రులను పరామర్శించారు. మురళీనాయక్‌ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

More