YS Sharmila on Sajjala: నువ్వూ, నీ కొడుకే పెయిడ్ ఆర్టిస్టులు.. విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల
- సోషల్ మీడియాలో తన పుట్టుక గురించి సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆయన కొడుకు తప్పుడు ప్రచారం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సజ్జల తనను పెయిడ్ ఆర్టిస్టు అని అంటున్నారన్న షర్మిల, ఆయనే పెయిడ్ ఆర్టిస్టు అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన బుద్ధి చెబుతారని షర్మిల అన్నారు.