YS Sharmila : ఏపీలో పొత్తులకు సంబంధించి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు-ys sharmila says that we will fight in ap with the left parties ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila : ఏపీలో పొత్తులకు సంబంధించి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila : ఏపీలో పొత్తులకు సంబంధించి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Published Feb 23, 2024 04:30 PM IST Muvva Krishnama Naidu
Published Feb 23, 2024 04:30 PM IST

  • రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ.. బీజేపీ బానిసలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను ఈ రెండు పార్టీలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో వామపక్షాలతో ఎలాగో కూటమి ఉందని, అందుకే ఇక్కడా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అన్న షర్మిల, కలిసి కట్టుగా లేకపోతే పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

More