Vijayawada | బీజేపీ మోసాలపై ప్రజలు కన్ను విప్పాలి.. జగనన్నపై మరోసారి షర్మిల ఫైర్
- ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హోదాపై మరోసారి బీజేపీ సహా వైసీపీ, టీడీపీలను విమర్శించారు. ఈ సమావేశంలో CPI, CPM తోపాటు పలు రైతుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఎజెండాతో ఈ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, ప్రజలు కళ్లు తెరవాలని ఆమె కోరారు. ఏపీకి హోదా ఇచ్చే అంశంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ప్రజలంతా హోదాపై ఆలోచన చేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.