YS Jagan: ఈ సారి జగన్ 2.0 ని చూస్తారు.. జైలుకు వేసినా కార్యకర్తల వెంట్రుక పీకలేరు-ys jagan made key comments to corporators from vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Jagan: ఈ సారి జగన్ 2.0 ని చూస్తారు.. జైలుకు వేసినా కార్యకర్తల వెంట్రుక పీకలేరు

YS Jagan: ఈ సారి జగన్ 2.0 ని చూస్తారు.. జైలుకు వేసినా కార్యకర్తల వెంట్రుక పీకలేరు

Published Feb 06, 2025 07:22 AM IST Muvva Krishnama Naidu
Published Feb 06, 2025 07:22 AM IST

  • విజయవాడకు చెందిన కార్పొరేటర్లతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఎవరూ భయ పడవద్దని భరోసా ఇచ్చారు. తనని అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని గుర్తు చేసిన జగన్.. మళ్లీ వచ్చి సీఎం అయిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సారి జగన్ 2.0ని చూస్తారని వ్యాఖ్యలు చేశారు.

More