yotuber naa anveshana | ఏపీ రాజకీయాలపై యూట్యూబర్ నా అన్వేషణ వీడియో-yotuber naa anveshana made sensational comments on the development of ap ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Yotuber Naa Anveshana | ఏపీ రాజకీయాలపై యూట్యూబర్ నా అన్వేషణ వీడియో

yotuber naa anveshana | ఏపీ రాజకీయాలపై యూట్యూబర్ నా అన్వేషణ వీడియో

Updated Nov 24, 2023 03:55 PM IST Muvva Krishnama Naidu
Updated Nov 24, 2023 03:55 PM IST

  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై యూట్యూబర్ నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు పథకాలకు ఏవిధంగా ఆకర్షితులవుతారో ఇద్దరు నాయకలను ఉదాహరణగా తీసుకొని చెప్పారు. ఏపీ ప్రజలు పెద్ద గొర్రెలని తన వీడియోలో డబ్బు పట్టుకొని వివరించారు. భవిష్యత్తు గురించి ఏపీ ప్రజలు ఆలోచించరని, ఉచిత పథకాలు మాత్రమే కావాలని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వైసీపీ పార్టీనే నా అన్వేషణ అన్నారని టీడీపీ నేతలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడియోను వైరల్ చేస్తున్నారు

More