Gannavaram YCP leaders Arrest: టీడీపీ నేతపై దాడి కేసు.. వల్లభనేని వంశీ అనుచరుల అరెస్ట్
- గన్నవరం టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయమే వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడిపై దాడి చేశారు. దాడికి సంబంధించి సూత్రధారులు వైసీపీ నాయకులేనని పోలీసులు గుర్తించారు.