Nellore Mayor Sravanthi: మేం శ్రీధర్ రెడ్డి భక్తులం.. తప్పుని క్షమించాలని విజ్ఞప్తి
- వైసీపీ నేత శ్రవంతి నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు తాము కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.అప్పటి అధికార పార్టీ ఒత్తిడి మేరకే తిరిగి వైసీపీ చేరాల్సి వచ్చిందని చెప్పారు. తమని క్షమించి, కోటంరెడ్డి హక్కున చేర్చుకుంటారని శ్రవంతి వేడుకున్నారు. ఎప్పటికీ తాము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భక్తులమేనన్నారు.