Borugadda Anil VIP Treatment| బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు..-vip treatment to rowdy sheeter borugadda anil another video viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Borugadda Anil Vip Treatment| బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు..

Borugadda Anil VIP Treatment| బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు..

Nov 18, 2024 11:24 AM IST Muvva Krishnama Naidu
Nov 18, 2024 11:24 AM IST

  • రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలకు సంబంధించి మరో వీడియోలు వెలుగులోకి వచ్చింది. ఇటీవల పోలీస్ స్టేషన్ బల్లపై అనిల్ హాయిగా నిద్రిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతడికి దిండు, దుప్పటి ఇచ్చి మర్యాదలు చేసిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఓ బాలుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న బోరుగడ్డను కలిసేందుకు వచ్చి ఆయన పక్కనే కూర్చుని ముచ్చటించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తాజాగా వైరల్ వీడియోలో బోరుగడ్డ ‘భయ్యా ఒక టీ’ అని ఆర్డర్ వేయడం.. ఆ వెంటనే కానిస్టేబుల్ ఒకరు టీ తెచ్చి ఇవ్వడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

More