Vijayawada police notice to Gorantla Madhav | మీడియా మీద జులుం ప్రదర్శిస్తున్న మాధవ్-vijayawada police notice to ysrcp leader gorantla madhav ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada Police Notice To Gorantla Madhav | మీడియా మీద జులుం ప్రదర్శిస్తున్న మాధవ్

Vijayawada police notice to Gorantla Madhav | మీడియా మీద జులుం ప్రదర్శిస్తున్న మాధవ్

Published Feb 28, 2025 10:44 AM IST Muvva Krishnama Naidu
Published Feb 28, 2025 10:44 AM IST

  • విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానలపై ఆయన చిందులు తొక్కారు. సహనం కోల్పోయి, ఏక వచనంతో సంభోదించారు.

More