Venu swamy comments on YCP defeat : నేను చెప్పిన జాతకం తప్పైంది.. ఆ మాటలకు కట్టుబడి ఉన్నా-venu swamy spoke on the horoscope which said that ycp chief jagan will win ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Venu Swamy Comments On Ycp Defeat : నేను చెప్పిన జాతకం తప్పైంది.. ఆ మాటలకు కట్టుబడి ఉన్నా

Venu swamy comments on YCP defeat : నేను చెప్పిన జాతకం తప్పైంది.. ఆ మాటలకు కట్టుబడి ఉన్నా

Jun 04, 2024 02:02 PM IST Muvva Krishnama Naidu
Jun 04, 2024 02:02 PM IST

  • జాతక ఫలితాల రీత్యా ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతోందని వేణుస్వామి చెప్పారు. అయితే ఆయన చెప్పిన జాతక ఫలితాలు తిరగబడ్డాయి. కూటమి పూర్తి స్థాయి మెజారిటీలో కొనసాగుతోంది. దీంతో తాను చెప్పిన జాతక ఫలితం తప్పైందని వేణుస్వామి ఒప్పుకున్నారు.

More