Vaikuntadwara Dharshan: క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం చేయించిన టీటీడీ-ttd provides vaikuntadwara darshan to the injured people ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vaikuntadwara Dharshan: క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం చేయించిన టీటీడీ

Vaikuntadwara Dharshan: క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం చేయించిన టీటీడీ

Jan 10, 2025 11:40 AM IST Muvva Krishnama Naidu
Jan 10, 2025 11:40 AM IST

  • తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం టీటీడీ అధికారులు చేయించారు. సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం అయినట్లు అధికారులు తెలిపారు. మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ కి ధన్యవాదాలు భక్తులు తెలిపారు.

More