TTD Chairman BR Naidu: ఇలాంటిది జరుగుతుందని ముందే అనుమానం!-ttd chairman br naidu on stampede incident tirupati ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ttd Chairman Br Naidu: ఇలాంటిది జరుగుతుందని ముందే అనుమానం!

TTD Chairman BR Naidu: ఇలాంటిది జరుగుతుందని ముందే అనుమానం!

Jan 09, 2025 08:54 AM IST Muvva Krishnama Naidu
Jan 09, 2025 08:54 AM IST

  • తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు. కొందరు అధికారులు వల్ల జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ తోపులాటలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

More