Alluri Sitharama Raju District| మా ఊరికి రోడ్డు లేదు.. గుర్రాలపై ఎక్కి నిరసన
- తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మాడ్రేబు గ్రామానికి చెందిన గిరిజనులు గుర్రాలపై వెళ్లి నిరసన తెలిపారు. తమకు రవాణా అవసరాలను ప్రభుత్వం పరిష్కరించకుంటే మే 13న ఓటింగ్‌ను బహిష్కరిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.