Tirupati YCP corporator: భూమన అభిన‌య్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన YCP కార్పొరేటర్లు-tirupati ycp corporators holding bhumana abhinaya reddy legs ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tirupati Ycp Corporator: భూమన అభిన‌య్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన Ycp కార్పొరేటర్లు

Tirupati YCP corporator: భూమన అభిన‌య్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన YCP కార్పొరేటర్లు

Feb 04, 2025 04:16 PM IST Muvva Krishnama Naidu
Feb 04, 2025 04:16 PM IST

  • తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కూట‌మి దాడుల వ‌ల్ల ఓటు వేయలేకపోయానని వైసీపీ కార్పొరేటర్ అమ‌ర్‌నాథ్‌ రెడ్డి కన్నీటిపర్యంతం అయ్యారు. తనని క్షమించాలని భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి, అభిన‌య్ వ‌ద్ద‌కు వ‌చ్చి కార్పొరేట‌ర్ అమ‌ర్‌నాథ్‌రెడ్డి వేడుకున్నారు. దీంతో భూమన అభినయ రెడ్డి వారిని ఓదార్చారు.

More