Janasena Kiran Royal: లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటే... పవన్ సీఎం అవ్వాల్సిందేనా..?-tirupati janasena leader kiran royal responded to lokesh post as deputy cm ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Kiran Royal: లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటే... పవన్ సీఎం అవ్వాల్సిందేనా..?

Janasena Kiran Royal: లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటే... పవన్ సీఎం అవ్వాల్సిందేనా..?

Jan 20, 2025 02:14 PM IST Muvva Krishnama Naidu
Jan 20, 2025 02:14 PM IST

  • ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్‌ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మాకు పవన్ సీఎం కావాలని పదేళ్లుగా ఉందన్నారు.

More