Lokesh YuvaGalam: పాదయాత్రలో లోకేష్‌తో అడుగులు వేసిన నారా బ్రాహ్మణి-telugu desam party leader nara lokesh completes 3 thousand kilometers in padayatra ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lokesh Yuvagalam: పాదయాత్రలో లోకేష్‌తో అడుగులు వేసిన నారా బ్రాహ్మణి

Lokesh YuvaGalam: పాదయాత్రలో లోకేష్‌తో అడుగులు వేసిన నారా బ్రాహ్మణి

Dec 11, 2023 01:19 PM IST Muvva Krishnama Naidu
Dec 11, 2023 01:19 PM IST

  • తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ప్రజా సమస్యలు వింటూ తన యువగళం యాత్రను సాగిస్తున్నారు. ఆదివారంతో 3 వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకోవటంతో ఇవాళ తునిలోని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు లోకేష్. ఈ పైలాన్ ఆవిష్కరణలో లోకేష్ తోపాటు నారా బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మరో 10 రోజుల్లో లోకేష్ మెుదలు పెట్టిన ఈ యువగళం యాత్ర ముగియనున్నట్లు పార్టీ వర్గాల నుంచి తెలిసింది.

More