Suman reacted on Election Result in AP: చంద్రబాబు, పవన్ ఆ పని చేయాలి.. ఇది నా విజ్ఞప్తి-telugu actor suman reacted to the election results in ap ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Suman Reacted On Election Result In Ap: చంద్రబాబు, పవన్ ఆ పని చేయాలి.. ఇది నా విజ్ఞప్తి

Suman reacted on Election Result in AP: చంద్రబాబు, పవన్ ఆ పని చేయాలి.. ఇది నా విజ్ఞప్తి

Jun 07, 2024 09:50 AM IST Muvva Krishnama Naidu
Jun 07, 2024 09:50 AM IST

  • ఏపీలో కూటమి ఘన విజయం సాధించటంపై నటుడు సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం బీరు, బిర్యానీలు పంచటంతో వచ్చినవి కావన్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీపై ఇద్దరు నాయకుల దృష్టి పెట్టాలని కోరారు. గతంలో ఈ ఇండస్ట్రీని సరిగా పట్టించుకోలేదని విమర్శించారు. ఇక ఐటీ సహా అభివృద్ధి గురించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు.

More