Venugopal Reddy: అవినీతిని అరికట్టలేరా.. సొంత పార్టీపై విరుచుకుపడ్డ TDP అధికార ప్రతినిధి
- తిరుమలలో వీఐపీ దర్శణాలు ఎందుకని టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. YCP హయాంలో ప్రారంభమైన దోపిడి ఇంకా కొనసాగుతూనే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.