Ayyannapatrudu on New Cabinet: వారిని చంద్రబాబు వదిలినా.. నేను వదలను
- ముఖ్యమంత్రి చంద్రబాబు జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తానని సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సీనియర్, జూనియర్ మేళవింపుగా ఎంపిక చేశారని తెలిపారు. రోజా గురించి ఎందుకు మాట్లాడమని ప్రశ్నించారు. డ్యాన్సులు వేసి తన పని తాను చేసుకుంటుందని అన్నారు.