ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై లోక్ సభలో గళ మెత్తారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఎదుర్కోవాలని కేంద్రాన్ని సున్నితంగానే ప్రశ్నించారు. అమరావతి రాజధాని, పోలవరం సహా మిగిలిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.