విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు వార్తలు రాస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం, వేల మంది కార్మికులని క్షోభ పెట్టిన డెక్కన్ క్రానికల్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విశాఖ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత మాదన్నారు.