ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గరున్న ఐటీ పార్క్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ప్రముఖలు హాజరయ్యారు.