Chandrababu On Jagan: జగన్ రెడ్డి.. ఎమ్మిగనూరు ఒకే రాజధాని కావాలంటోంది..
- Chandrababu Kurnool Tour: కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు...అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుపిస్తున్నారు. గురువారం ఎమ్మిగనూరులో చంద్రబాబు పర్యటించారు. ఎమ్మిగనూరులో కూడా రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని అంటున్నారని చెప్పారు. తనపై రాళ్లదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.