Employee apologized in Machilipatnam:ప్రభుత్వ ఉద్యోగితో చంద్రబాబు, పవన్‌కు క్షమాపణ-tdp and janasena activists apologized to chandrababu and pawan with government employee in machilipatnam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Employee Apologized In Machilipatnam:ప్రభుత్వ ఉద్యోగితో చంద్రబాబు, పవన్‌కు క్షమాపణ

Employee apologized in Machilipatnam:ప్రభుత్వ ఉద్యోగితో చంద్రబాబు, పవన్‌కు క్షమాపణ

Published Jun 20, 2024 01:08 PM IST Muvva Krishnama Naidu
Published Jun 20, 2024 01:08 PM IST

  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ విద్యుత్ శాఖ అధికారి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు,పవన్‌ కళ్యాణ్ ‌మీద అనుచిత పోస్టులు పెట్టారని ఆయన ఇంటివద్ద టీడీపీ, జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇద్దరు అధ్యక్షులకు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగితో చంద్రబాబు, పవన్‌కు క్షమాపణ చెప్పించారు. వారి ఫోటోలకు పాలాభిషేకం చేయించారు.

More