JC Prabhakar Reddy New Year Warning: తాడిపత్రిలో ఇదే రూల్, ప్లెక్సీలు కడితే పీకిపారేస్తాం
- తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో తమ కోసం ఎవరూ న్యూ ఇయర్ ప్లెక్సీలు కట్ట వద్దని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్లెక్సీలు కడితే చించి వేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీ శుభ్రత అత్యంత ముఖ్యం అని జేసీ స్పష్టం చేశారు.