AP Capital Amaravati | తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కీలక వ్యాఖ్యలు.. లోకేష్ సభలో జై అమరావతి నినాదాలు-tadikonda mla undavalli sridevi in yuvagalam padayatra sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Capital Amaravati | తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కీలక వ్యాఖ్యలు.. లోకేష్ సభలో జై అమరావతి నినాదాలు

AP Capital Amaravati | తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కీలక వ్యాఖ్యలు.. లోకేష్ సభలో జై అమరావతి నినాదాలు

Aug 14, 2023 11:46 AM IST Muvva Krishnama Naidu
Aug 14, 2023 11:46 AM IST

  • యువగళం పాదయాత్ర సభలో వైసీపీ బహిష్కృత నేత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. రాజధాని రైతులతో లోకేశ్ భేటీ సందర్భంగా శ్రీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు వద్దని.. అమరావతి ముద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులను క్షమాపణ కోరారు ఎమ్మెల్యే శ్రీదేవి. రాజధాని లేని నగరానికి ఎమ్మెల్యేనని అందరూ తనను చూసి నవ్వుతున్నారని లోకేశ్ ఎదుట శ్రీదేవి కంటతడి పెట్టారు.

More