Suzlon CEO on CM Chandrababu : చంద్రబాబుకు వృత్తి పరంగా నేను పెద్ద అభిమానిని-suzlon ceo interesting comments on cm chandrababu at gujarat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Suzlon Ceo On Cm Chandrababu : చంద్రబాబుకు వృత్తి పరంగా నేను పెద్ద అభిమానిని

Suzlon CEO on CM Chandrababu : చంద్రబాబుకు వృత్తి పరంగా నేను పెద్ద అభిమానిని

Published Sep 17, 2024 07:10 AM IST Muvva Krishnama Naidu
Published Sep 17, 2024 07:10 AM IST

  • ప్రొఫెషనల్ గా తాను చంద్రబాబు పనితనానికి పెద్ద అభిమానిని సుజలాం ceo జయరాం ప్రసాద్ అన్నారు. పవర్ సెక్టార్ లో చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌ దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు.

More