Supreme Court | సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించేనా.. సిద్ధార్థ్ లూథ్రా నెగ్గుతారా..?-supreme court made key comments on chandrababu quash petition ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Supreme Court | సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించేనా.. సిద్ధార్థ్ లూథ్రా నెగ్గుతారా..?

Supreme Court | సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించేనా.. సిద్ధార్థ్ లూథ్రా నెగ్గుతారా..?

Published Sep 25, 2023 01:27 PM IST Muvva Krishnama Naidu
Published Sep 25, 2023 01:27 PM IST

  • ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క్వాష్ పిటిషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు లాయర్లు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు కేసును సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. అయితే రేపు మెన్షన్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.

More