Pawan Kalyan at Gannavaram Airport: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు-security increased for deputy cm pawan kalyan at gannavaram ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan At Gannavaram Airport: డిప్యూటీ Cm పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు

Pawan Kalyan at Gannavaram Airport: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు

Jun 18, 2024 12:30 PM IST Muvva Krishnama Naidu
Jun 18, 2024 12:30 PM IST

  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్న వేళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

More