465 varieties of dishes in Yanam: పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ.. అల్లుడికి అదిరిపోయే విందు-sankranti feast for new son in law with 465 varieties of dishes in yanam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  465 Varieties Of Dishes In Yanam: పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ.. అల్లుడికి అదిరిపోయే విందు

465 varieties of dishes in Yanam: పాత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ.. అల్లుడికి అదిరిపోయే విందు

Jan 14, 2025 11:37 AM IST Muvva Krishnama Naidu
Jan 14, 2025 11:37 AM IST

  • ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ ఏకైక కుమార్తె హరిణ్యకి గత ఏడాది విజయవాడకి చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిగింది. కాగా కొత్త అల్లుడుకి గుర్తుండిపోయేలా కొత్త పండుగకి ఏర్పాట్లు చేశారు. నోరూరించే 465 వంటకాలతో పసందైన విందు భోజనం పెట్టారు. దీంతో అల్లుడు కూతరు కుషి కుషి అయ్యారు.

More