Sajjala Press Meet: ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైన చెబుతారు.. చిల్లర చేష్టలు ఆపండి-sajjala ramakrishna reddy react on chandrababu volunteers comments ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sajjala Press Meet: ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైన చెబుతారు.. చిల్లర చేష్టలు ఆపండి

Sajjala Press Meet: ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నైన చెబుతారు.. చిల్లర చేష్టలు ఆపండి

Apr 11, 2024 02:28 PM IST Muvva Krishnama Naidu
Apr 11, 2024 02:28 PM IST

  • గతంలో వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటని అడిగారు. వాలంటీర్లను కొనసాగించరని, ఆ స్థానంలో జన్మభూమి కమిటీల్లో పని చేసే వారిని తీసుకొస్తారని సజ్జల అన్నారు.

More