SAJJALA : సంక్షేమమే అభివృద్ధి.. ఈ మాటను జగన్ నిరూపించారు-sajjala ramakrishna reddy on why ap needs jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sajjala : సంక్షేమమే అభివృద్ధి.. ఈ మాటను జగన్ నిరూపించారు

SAJJALA : సంక్షేమమే అభివృద్ధి.. ఈ మాటను జగన్ నిరూపించారు

Published Nov 08, 2023 06:31 PM IST Muvva Krishnama Naidu
Published Nov 08, 2023 06:31 PM IST

  • రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలను అందచేశామని తెలిపారు. ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నారు.

More