Financial assistance to Ram Charan Fans| ఆ కుటుంబాలకు రామ్ చరణ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం-ram charan provides rs 5 lakh financial assistance to fans families ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Financial Assistance To Ram Charan Fans| ఆ కుటుంబాలకు రామ్ చరణ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం

Financial assistance to Ram Charan Fans| ఆ కుటుంబాలకు రామ్ చరణ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం

Jan 08, 2025 02:20 PM IST Muvva Krishnama Naidu
Jan 08, 2025 02:20 PM IST

  • రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రమాద వశాత్తు చనిపోయిన అభిమానుల కుటుంబాలకు హీరో రామ్ చరణ్ సాయం చేశారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున డబ్బు అందించారు. రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు ఆ కుటుంబం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు కత్తిపూడి బాబీ తెలిపారు.

More