Ram Charan in Kadapa Dargah: మాలలో దర్గాకు వెళ్లడం ఏంటి?.. కొంత మంది అనుమానం
- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కడప దర్గాని దర్శించారు. అయ్యప్ప మాలలో ఉండి ఇలా దర్గాకు వెళ్లడం ఏంటి? అని కొందరు అంటున్నారు. అయితే దీనిపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం వెళ్లానని చెప్పారు. గతంలోనే రెహమాన్ ఈ ఉత్సవాలకు వెళ్లాల్సిందే.. రావాల్సిందే అని అన్నాడట. అప్పుడు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు మాలలో ఉన్నా సరే వెళ్లినట్లు రామ్ చరణ్ తెలిపాడు.