TDP Leader Rajesh Mahasena | తొడకొట్టి, మీసం తిప్పి జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజేశ్ మహాసేన-rajesh mahasena spoke at the malala athmiya meeting of the telugu desam party ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tdp Leader Rajesh Mahasena | తొడకొట్టి, మీసం తిప్పి జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజేశ్ మహాసేన

TDP Leader Rajesh Mahasena | తొడకొట్టి, మీసం తిప్పి జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన రాజేశ్ మహాసేన

Published Jun 28, 2023 12:37 PM IST Muvva Krishnama Naidu
Published Jun 28, 2023 12:37 PM IST

  • తెలుగుదేశం పార్టీ మాలల ఆత్మీయ సమావేశంలో రాజేశ్ మహాసేన ఆవేశపూరితంగా మాట్లాడారు. దళిత యువకుడిని చంపిన వారికి స్వాగత ర్యాలీలు చేసే జగన్ మనవారా అని మాలలను ఉద్దేశించి రాజేశ్ ప్రశ్నించారు. మాలలను చైతన్య పరిచి, గద్దెదించుతామని జగన్ కు సవాల్ చేశారు.

More