AP Rains | ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు-rains across andhra pradesh flood surge at prakasam barrage and vizag flood ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Rains | ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

AP Rains | ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

Published Jul 27, 2023 01:36 PM IST Muvva Krishnama Naidu
Published Jul 27, 2023 01:36 PM IST

  • ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం గురువారం వరకు కొనసాగుతున్నందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్న 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

More