Raghurama on YSRCP Winning | వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.. రఘురామ
- తిరుమల శ్రీవారిని టిడిపి నేత రఘురామకృష్ణరాజు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. స్వామి సన్నిధిలో అబద్దాలు మాట్లాడనని అన్నారు. జగన్ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీ తెలుస్తుందని పేర్కొన్నారు.