Mla BalaKrishna: అంబటి తొడకొట్టి రమ్మన్నాడు.. అందుకే నేను తొడ కొట్టాను-protest over suspension of tdp mlas from andhra pradesh assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Balakrishna: అంబటి తొడకొట్టి రమ్మన్నాడు.. అందుకే నేను తొడ కొట్టాను

Mla BalaKrishna: అంబటి తొడకొట్టి రమ్మన్నాడు.. అందుకే నేను తొడ కొట్టాను

Sep 21, 2023 04:38 PM IST Muvva Krishnama Naidu
Sep 21, 2023 04:38 PM IST

  • శాసనసభలో తమ హక్కులు కాపాడాల్సిన బాధ్యత సభాపతి తమ్మినేని సీతారం మీద ఉందని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తను బట్టే, తమ ప్రవర్తన ఉంటుందన్నారు. మంత్రి అంబటి రాంబాబు మీసం మెలేసి తొడి కొట్టి రమ్మన్నాడని, అందుకే తాను తొడ కొట్టినట్లు బాలకృష్ణ వివరించారు. శాసనసభ పవిత్రమైన దేవాలయం అనుకున్నామని, కానీ అక్కడి పరిస్థితులు బాగోలేవన్నారు. తప్పుడు కేసులపై పోరాటం చేస్తామని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ అన్నారు.

More