Guntakal | పేకాట "మాజీ మంత్రి" మాకు వద్దంటూ మహిళా టీడీపీ నేతల వినూత్న నిరసన-protest by tdp leaders in guntakal against gummanur jayaram ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Guntakal | పేకాట "మాజీ మంత్రి" మాకు వద్దంటూ మహిళా టీడీపీ నేతల వినూత్న నిరసన

Guntakal | పేకాట "మాజీ మంత్రి" మాకు వద్దంటూ మహిళా టీడీపీ నేతల వినూత్న నిరసన

Mar 11, 2024 01:31 PM IST Muvva Krishnama Naidu
Mar 11, 2024 01:31 PM IST

  • అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. దీనిపై ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అనుచరులు ఆదివారం గుంతకల్లులో భారీ నిరసన ప్రదర్శన చేశారు. పేకాట మాజీ మంత్రి తమ నియోజకవర్గానికి వద్దని వినూత్న నిరసన చేశారు. మహిళా నేతలు రోడ్డుపైనే పేకాట ఆడుతూ గుమ్మనూరు జయరాంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

More