West Godavari | ఎన్నికల వేళ 7 కేజీల గోల్డ్ సీజ్.. పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు-police seizes 6 kg 92 grams gold ten suspects arrested in west godavari ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  West Godavari | ఎన్నికల వేళ 7 కేజీల గోల్డ్ సీజ్.. పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

West Godavari | ఎన్నికల వేళ 7 కేజీల గోల్డ్ సీజ్.. పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Published Feb 02, 2024 11:08 AM IST Muvva Krishnama Naidu
Published Feb 02, 2024 11:08 AM IST

  • పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఉదయం పోలీసులు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి ఏకంగా 6 కేజీల 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను పశ్చిమ గోదావరి ఎస్పీ రవి ప్రకాశ్ వెల్లడించారు. అక్రమంగా బంగారాన్ని రవాణ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ బంగారాన్ని సంబంధిత శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.

More