Pithapuram MLA Bike Number Plate | నెంబర్ ప్లేట్ పై ఇలా ఉండొచ్చా..?-pithapuram mla taluka bike number plate viral and police taken action ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pithapuram Mla Bike Number Plate | నెంబర్ ప్లేట్ పై ఇలా ఉండొచ్చా..?

Pithapuram MLA Bike Number Plate | నెంబర్ ప్లేట్ పై ఇలా ఉండొచ్చా..?

Jul 08, 2024 10:39 AM IST Muvva Krishnama Naidu
Jul 08, 2024 10:39 AM IST

  • పవన్ అభిమాని బైక్‌పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నెంబర్ ప్లేట్ మీద రాసుకున్నాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారి బైక్‌ను అపి మరి వారిని ప్రశ్నించాడు. మీలో ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఉన్న నెంబర్ ప్లేటును తొలగించిన దాని స్థానంలో ఆ బండి నెంబర్‌ను వారితోనే పెట్టించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

More