Pawan Kalyan at alliance MLA's meeting | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక-pawan kalyan key comments at nda mlas meeting in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan At Alliance Mla's Meeting | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

Pawan Kalyan at alliance MLA's meeting | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

Jun 11, 2024 12:16 PM IST Muvva Krishnama Naidu
Jun 11, 2024 12:16 PM IST

  • చంద్రబాబును శాసన సభా పక్ష నేతగా జనసేన తరఫున మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈరోజు విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఏర్పడిందంటే దానికి కారణం చంద్రబాబు దార్శనికతేనని పవన్ అన్నారు. రాష్ట్రానికి ఆయన అనుభవం ఎంత అవసరమని కొనియాడారు.

More