MLA Vasantha Krishna Prasad | రెండు రోజుల్లో టీడీపీలో చేరుతా.. దేవినేని ఉమాతో వ్యక్తిగత గొడవలు లేవు-mylavaram ycp mla vasantha krishna prasad has announced that he will soon join the tdp ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Vasantha Krishna Prasad | రెండు రోజుల్లో టీడీపీలో చేరుతా.. దేవినేని ఉమాతో వ్యక్తిగత గొడవలు లేవు

MLA Vasantha Krishna Prasad | రెండు రోజుల్లో టీడీపీలో చేరుతా.. దేవినేని ఉమాతో వ్యక్తిగత గొడవలు లేవు

Feb 26, 2024 01:24 PM IST Muvva Krishnama Naidu
Feb 26, 2024 01:24 PM IST

  • మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 2 రోజుల్లో టీడీపీలో చేరుతానని స్పష్టం చేశారు. కేవలం సంక్షేమం మాత్రమే ఉంటే రాష్ట్రానికి సరిపోదని, అభివృద్ధి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమం రెండూ నడిపే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. అందుకే చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. దేవినేని ఉమాతో తనికి వ్యక్తిగత గొడవలు లేవని కలిసి పని చేస్తానని అన్నారు. మైలవరం టీడీపీ క్యాడర్ సారధ్యంలో కలిసి పని చేస్తామని వెల్లడించారు.

More