Video : ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ సెక్యురిటీ సిబ్బంది దాడి-mp raghu rama krishnam raju security attacked on ap intelligence constable ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Video : ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ సెక్యురిటీ సిబ్బంది దాడి

Video : ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ సెక్యురిటీ సిబ్బంది దాడి

Jul 05, 2022 09:06 PM IST HT Telugu Desk
Jul 05, 2022 09:06 PM IST

  • ఏపి ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన కారులో ఆయన భద్రత సిబ్బంది అతడిని తీసుకెళ్లారు. ఇంటలిజెన్స్ పోలీస్ పై రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ దాడి చేశారని.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. చుట్టూ ఉన్న జనం చూస్తుండగానే ఎంపీకి సంబంధించిన కారులో కానిస్టేబుల్ ను ఎక్కించుకుని తీసుకెళ్లినట్టుగా ఓ వీడియో బయటకు వచ్చింది. తమ కానిస్టేబుల్ ఫారూఖ్ భాషాను ఎంపీ ఇంట్లో 3 గంటల పాటు బంధించి.. దాడి చేశారని ఇంటలిజెన్స్ అధికారులు అంటున్నారు.

More