RRR on Jagan Cases | జగన్ బెయిల్ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణ రాజు
- జగన్ కేసుల్లో రఘురామకృష్ణ వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వచ్చాయి. ట్రయిల్ ఈ పిటిషన్లపొ తప్ప కొనసాగుతోందని న్యాయమూర్తి చెప్పినట్లు రఘురామ వివరించారు. కావాలనే కోర్టు హాజరు కాకపోవటం సహా వేల సార్లు వాయిదా తీసుకున్నారన్న విషయంపై రఘురామ తరపు న్యాయవాదులు వాదనలు వినించారు. దీనిపై రఘు రామ ఆన్లైన్ వేదికగా వివరణ ఇచ్చారు.